గుండెపుడిలో అన్న ప్రసాద కార్యక్రమం

65చూసినవారు
గుండెపుడిలో అన్న ప్రసాద కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని
గుండెపుడి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు .జగదీష్ కుమార్,దుద్దుకూరు నరేష్ లు భక్తులకు అందించారు. జూలూరుపాడు ఎస్సై రాణా ప్రతాప్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నప్రసాదాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కల్లూరు వెంకటేశ్వరావు, కొమ్మినేని కృష్ణమూర్తి, దుద్దుకూరు సుమంత్, కంచర్ల హరీష్, జవాది వీరరాఘవులు, గాదె కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్