Sep 21, 2024, 23:09 IST/పినపాక
పినపాక
పూరిల్లు దగ్ధం
Sep 21, 2024, 23:09 IST
బూర్గంపాడు మండలం బత్తులనగరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు దంపతులు శనివారం కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో మంటలు చెలరేగి వారి పూరిల్లు దగ్ధమైంది. స్థానికులు అప్రమత్తమై ఆర్పేందుకు ప్రైత్నించిన అప్పటికే పూర్తిగా కాలిపోయింది. ఇల్లు, సామగ్రి కాలిపోయాయని అధికారులు ఆదుకోవాలని బాధితుడు కోరారు.