అశ్వారావుపేట: ప్రధాన రహదారిపై భారీ కొండచిలువను హతమార్చిన గ్రామస్తులు

72చూసినవారు
అశ్వారావుపేట: ప్రధాన రహదారిపై భారీ కొండచిలువను హతమార్చిన గ్రామస్తులు
అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో శనివారం రాత్రి భారీ కొండచిలువ ప్రధాన రహదారిపై కనబడడంతో గ్రామస్తులు అందరూ కలిసి సుమారు 12 అడుగుల కొండచిలువను హతమార్చారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో కొండచిలువలు రోడ్డు మీద దర్శనం ఇస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్