ఆయిల్ పామ్ రైతులకు అవగాహన సదస్సు

76చూసినవారు
ఆయిల్ పామ్ రైతులకు అవగాహన సదస్సు
అశ్వారావుపేట మండలంలోని రైతు వేదిక వద్ద బుధవారం పామాయిల్ రైతులకు తెలంగాణ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటీ అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా సదస్సుకు భారీగా పామాయిల్ రైతులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా పామ్ ఆయిల్ సాగు చేయడం ద్వారా వచ్చే లాభాలు మరియు వాటికి వాడే మందుల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్