వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

72చూసినవారు
వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దమ్మపేట సెయింట్ మేరీ స్కూల్ యాజమాన్యం గురువారం సుమారు 200 మంది వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ పాఠశాలలో జెండా ఆవిష్కరణ, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేసారు. ప్రతిఒక్కరు హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ సాజు ఫాదర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్