పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకుల ఇంటింటి ప్రచారం

83చూసినవారు
పలు గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకుల ఇంటింటి ప్రచారం
అశ్వారావుపేట మండలంలోని, వినాయకపురం, గాడ్రాల, దురదపాడు పలు గ్రామలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌస్ గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించి, ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన విషయాన్ని ఓటర్లకు తెలిపారు.

సంబంధిత పోస్ట్