సీతాయిగూడెం పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం

1283చూసినవారు
సీతాయిగూడెం పాఠశాలలో వీడ్కోలు కార్యక్రమం
సీతాయిగూడెం ప్రాధమికొన్నత పాఠశాలలో గురువారం 7వ తరగతి చదువుతున్న విద్యార్దులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్