ఇండ్ల స్థలాలు కేటాయించాలి

63చూసినవారు
ఇండ్ల స్థలాలు కేటాయించాలి
జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి శనివారం డిమాండ్ చేశారు. చండ్రుగొండ పిఆర్టియు మండల కమిటీ ఎన్నిక సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేవలం నెల జీతాలపై ఆధారపడుతున్న ఉపాధ్యాయులకు సొంతింటి కల నెరవేరడం లేదని, జిల్లాలో ప్రత్యేక చట్టాల దృష్ట్యా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ నామినల్ ధరకు స్థలాలు కేటాయించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్