దేశ స్వాతంత్ర్య కోసం తెర వెనుక ఎందరో పోరాటం చేశారు

67చూసినవారు
దేశ స్వాతంత్ర్య కోసం తెర వెనుక ఎందరో పోరాటం చేశారు
చండ్రుగొండ మండల ప్రధాన సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ దిమ్మె వద్ద 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మండల అధ్యక్షుడు ధారా వెంకటేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారన్నారు. కొందరు మాత్రమే తెరపైకి కనిపిస్తున్నారని తెరవెనుక మరెందరో ఉన్నారన్నారు. ఈ వేడుకలో ప్రధానకార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్