విద్యుదాఘాతంతో తాపీమేస్త్రి మృతి

60చూసినవారు
విద్యుదాఘాతంతో తాపీమేస్త్రి మృతి
అశ్వారావుపేట మండలం అచ్యుతాపురానికి చెందిన పసుపులేటి చిన్న పోలయ్య(56) తాపీ పనిచేస్తూ జీవనం సాగించేవారు. మంగళవారం తన ఇంటి వద్ద సెంట్రింగ్ పని చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాధితుడ్ని కుటుంబీకులు సత్తుపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని భార్య గోవిందమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్