ములకలపల్లి: టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

50చూసినవారు
ములకలపల్లి మండలంలోని పూసుగూడెం గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానికుల సహకారంతో నిర్వహిస్తున్న గ్రామ స్థాయి వాలీబాల్ టోర్నమెంటుకు ఎమ్మెల్యే జారే అది నారాయణ హాజరై శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్, నాయకులు బత్తుల అంజి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్