కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి

1051చూసినవారు
కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి
వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలోమంగళవారం ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. మహబూబబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్