మీ కోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న అన్నదానం

67చూసినవారు
మీ కోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న అన్నదానం
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం మీ కోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు అన్నదానం 130వ వారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ వాస్తవ్యులు, కీర్తిశేషులు శ్రీ మన్నేపులి బ్రహ్మాజీ రావు జ్ఞాపకార్ధం వారి భార్య మన్నేపులి జయప్రద, వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు 300 మందికి ఉచిత భోజనాలు పంపిణీ చేశారు. ఈ విధంగా అన్నదానం ఎంతో ఔన్నత్యంతో కూడుకున్నదని చైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్