బీఈడీ మెరిట్ స్టూడెంట్ ల లిస్టు విడుదల చేసిన పిఓ

80చూసినవారు
బీఈడీ మెరిట్ స్టూడెంట్ ల లిస్టు విడుదల చేసిన పిఓ
2024-26 విద్యా సంవత్సరమునకు గాను ప్రభుత్వ గిరిజన బీఈడీ కళాశాలలో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితన్ని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం తన కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థినీ విద్యార్థులను పూర్తి పారదర్శకంగా డిగ్రీ మార్కుల మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్