ఈనెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

63చూసినవారు
ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రంగారెడ్డి అన్నారు. గురువారం భద్రాచలంలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అటు పేదలకు ఇంటి స్థలంతోపాటు నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్