చర్ల: మావోయిస్టు సానుభూతి పరులు అరెస్ట్

72చూసినవారు
చర్ల మండలంలో తాళిపేరు డ్యాం దగ్గర్లో ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులను శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవీంద్రరెడ్డి తెలిపారు. ఈ ఆరుగురు వ్యక్తులు పోలీసులను హతమార్చడానికి వేసిన పన్నాగంలో భాగంగా పేలుడు పదార్థాలు అందజేసేందుకు వెళుతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వీరంతా చర్ల మండలానికి చెందిన వారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్