మద్యం మత్తులో అదుపు తప్పిన వాహనం

62చూసినవారు
మద్యం మత్తులో అదుపు తప్పిన వాహనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమిడిసిలేరు గ్రామ శివారులో గురువారం బొలెరో వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టినది. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అదుపు తప్పి పల్టీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్