చర్లలో భారీ వర్షం

3600చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో గురువారం సాయంత్రం భారీగా వర్షం పడింది.ఈ రోజు పడిన వర్షంతో ప్రజలకు ఎండతో కొంచెం ఉపశమనం కలిగింది. గత మూడు నెలలుగా విపరీతమైన ఎండలతో బాధపడుతున్న ప్రజలు నేటి సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్