ఇల్లందు: కార్మికుల పోరాటం ఫలితంగా వేతనాల పెంపు

69చూసినవారు
ఇల్లందు: కార్మికుల పోరాటం ఫలితంగా వేతనాల పెంపు
ఇల్లందు నియోజకవర్గం కార్మికుల పోరాట ఫలితంగానే కోయగూడెం ఉపరితల గనిలో పనిచేస్తున్న లారీ డ్రైవర్ల వేతనాలు పెరిగాయని ఐఎస్టియు రాష్ట్ర కార్యదర్శి కొండేటి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కోయగూడెం ఓసిలో కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. కార్మికుల ఐక్యమత్యంతో పోరాటం చేయడం వల్ల కార్మికుల యొక్క వేతనాలు పెంచుకోవడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కార్మికులు తమ సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్