రైతు సంఘం ఆధ్వర్యంలో  అర్ధరాత్రి జన జాగరణ, వంటావార్పు

68చూసినవారు
రైతు సంఘం ఆధ్వర్యంలో  అర్ధరాత్రి జన జాగరణ, వంటావార్పు
రైతు సంఘం  మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి దుమ్ముగూడెం మండలం ములకపాడులోని యలమంచి సీతారామయ్య భవనంలో జన జాగరణ కార్యక్రమంలో భాగంగా ఆటపాట, వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ రైతులు, వ్యవసాయ కార్మికుల బ్రతుకుల్లో మార్పులేదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్