ఆర్ఎంపీలు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారు: సిపిఐ

54చూసినవారు
ఆర్ఎంపీలు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారు: సిపిఐ
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండల కేంద్రంలోని కామ్రేడ్ డీవీకే భవన్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ అత్యవసర సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కొండా చరణ్ పాల్గొని మాట్లాడుతూ చర్ల మండలంలో కొందరు ఆర్ఎంపీలు తమ హద్దులు దాటి వైద్యం చేస్తున్నారని ఆ వైద్యం కాస్త వికటించి ప్రజలు నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్