అమ్మను మించిన దైవం లేదు: ఏపిఓ

59చూసినవారు
అమ్మను మించిన దైవం లేదు: ఏపిఓ
సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని, ప్రేమను పంచాలన్న, దండించాలన్న అది అమ్మకే చెల్లుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. ఐటీడీఏ సమావేశం మందిరంలో మాతృ దినోత్సవం సందర్భంగా ఆదివారం వివిధ విభాగాల్లో పనిచేసిన మహిళ ఉద్యోగులు ఏర్పాటు చేసిన అమ్మకు వందనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అనంతరం కేక్ కట్ చేసి, మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్