జనసేన కార్యకర్తలు రక్తదానం

75చూసినవారు
జనసేన కార్యకర్తలు రక్తదానం
కరోనా మహమ్మారి ప్రభావం రక్తదానం చేసే వాళ్లు, లాక్‌డౌన్‌ కారణంగా రక్తంఇవ్వడానికి ముందుకు రాలేకపోయారు. తుని గవర్నమెంట్ హాస్పిటల్ లో రక్తం లేక అవస్థలు పడుతున్న రోగుల కోసం, తుని జనసేన కార్యకర్తలు పదిమంది రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరికి రక్తము కావలసి వచ్చినా మన జనసేన కార్యకర్తలు ముందు ఉంటామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్