మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి: యెర్రా కామేష్

64చూసినవారు
మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి: యెర్రా కామేష్
సామాన్య ప్రజలు చిన్న పొరపాటు చేస్తే సవాలక్ష కండీషన్లు పెట్టి వెంటాడి వేధించే అధికారులు బడా బాబులు ఎంత పెద్ద తప్పు చేసినా మిన్నకుండి పోతున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ, కొత్తగూడెం బస్ స్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల బిల్డింగ్ నిర్మాణం చేస్తున్న మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్