కిన్నెరసానిలో పర్యాటకుల సందడి

66చూసినవారు
కిన్నెరసానిలో పర్యాటకుల సందడి
పాల్వంచ మండల పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో డ్యామ్ సమీపం నుంచి జలాశయాన్ని, నీటివిడుదలను వీక్షించారు. ఈమేరకు డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్