కొత్తగూడెంలో ఘనంగా గార్మి వేడుకలు

78చూసినవారు
కొత్తగూడెంలో ఘనంగా గార్మి వేడుకలు
కొత్తగూడెం మేదర బస్తీలో అంజుమా ముస్తఫారియా కమిటీ డిస్టిక్ కన్వీనర్ తేజ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గార్మి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఫకీర్ ల నృత్యాలు, ఫాతిహాలు, సలామీలలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సునీల్, రవి కిరణ్, కాశీ, హైమత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్