కొత్తగూడెం: ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం

67చూసినవారు
కొత్తగూడెం: ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవం
కొత్తగూడెం రైటర్ బస్తి మెయిన్ వర్క్ షాప్ నందు ఏఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ కామ్రేడ్ పి వెంకట సుబ్బారావు జెండా ఆవిష్కరణ బుధవారం చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్, సుబ్బారావు, నితిన్, అజయ్, దినేష్, బ్రహ్మచారి, పరమేష్, వేమన చారి, రమేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్