ఎన్ని కష్టాలు ఉన్న వాటిని భరిస్తూ చెరగని చిరునవ్వు చిందించడం పురుషులకే సాధ్యమని కొత్తగూడెం సైనిక బృందం జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ మంగళవారం సి. ఐ. ఏటి కలికిరిలో అన్నారు. పురుషుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగరీత్యా ఎంత పని ఒత్తిడి ఉన్న కుటుంబ అలనా పాలన కోసం పని ఒత్తిడిని అధిగమించే ప్రతి ఒక్క పురుషుడికి శుభాకాంక్షలు తెలిపారు.