బీసీ వెల్ఫేర్ మరియు ఎక్సయిజ్ & ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లాలోని కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్లను ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావులు శనివారం పంపిణీ చేశారు.