పాల్వంచ జంట పట్టణాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని గోదావన సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పాయం సత్యనారాయణ శుక్రవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.