జిల్లాలో వర్షపాతం వివరాలు

81చూసినవారు
భద్రాద్రి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రుగొండ 32. 8మీ. మీ, గుండాల 25. 0, దమ్మపేట (మల్కారం) 14. 3, మణుగూరు 9. 5, టేకులపల్లి 8. 8, అశ్వారావుపేట 8. 3, దమ్మపేట 4. 5, దమ్మపేట 3. 5, పాల్వంచ (సీతారామపట్నం) 3. 3, సుజాతనగర్ 1. 0, దమ్మపేట (అంకంపాలెం) 0. 8, కొత్తగూడెం (పాత కొత్తగూడెం) 0. 5, ములకలపల్లి-0. 5, నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

సంబంధిత పోస్ట్