సీజనల్ వ్యాధులను వెంటనే అరికట్టాలి

73చూసినవారు
సీజనల్ వ్యాధులను వెంటనే అరికట్టాలి
సీజనల్ వ్యాధులు అరికట్టాలని ప్రగతిశీల యువజన సంఘం -ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కె. రామకృష్ణ మాట్లాడుతూ, ఏజెన్సీ గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయని, వెంటనే వైద్యాధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్