సుజాతనగర్ మండలం
నాయకులగూడెం గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నా
జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామానికి చెందిన లకావత్ నాగేశ్వరరావును డికొనడంతో అక్కడికక్కడే మృతి చెందేడు. భార్య నిర్మలకు తీవ్రగాయాలు అవడంతో
స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.