నిషేధిత గంజాయి అక్రమ రవాణా కేసులలో ఉన్న నిందితులకు శిక్ష పడేలా కృషిచేయాలని ఎస్పీ బి. రోహిత్ రాజు సూచించారు. పెండింగ్లో ఉన్న గంజాయి కేసులపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.