అకాల వర్షానికి చిరు వ్యాపారుల అతలాకుతలం

1075చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం పలుచోట్ల బలమైన ఈదురుగాలులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. వర్షానికి ఈదురు గాలులు తొడవ్వడంతో పలు చోట్ల చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్