ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో 6 మంది మృతి

583చూసినవారు
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబంలో 6 మంది మృతి
కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలోని విషాద ఘటన జరిగింది. కాళీ నదిలో నలుగురు చిన్నారులు సహా 6 మంది గల్లంతయ్యారు. మొదట గల్లంతైన చిన్నారిని రక్షించేందుకు ఒక్కొక్కరుగా నదిలోకి దూకారు. ఆపై వారు కూడా మునిగిపోయారు. హుబ్లీ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా ఆరుగురు దుర్మరణం చెందడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్