ఏపీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల

82చూసినవారు
ఏపీ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల
గ‌తంలో రెండు విడ‌తల్లో 11 లోక్‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థులను ప్ర‌క‌టించిన ఏపీ కాంగ్రెస్‌.. తాజాగా మరో తొమ్మిది స్థానాలకు అభ్యర్ధులను ఖ‌రారు చేసింది. వివ‌రాలు ఇలా..
* శ్రీకాకుళం - పరమేశ్వరరావు
* విజయనగరం - బొబ్బిలి శ్రీను
* అమలాపురం - జంగా గౌతం
* మచిలీపట్నం - గోళ్లు కృష్ణ
* విజయవాడ - వల్లూరు భార్గవ్
* ఒంగోలు - ఈడ సుధాకర్ రెడ్డి
* నంద్యాల - లక్ష్మీ నరసింహ యాదవ్
* అనంతపూర్ - మల్లికార్జున్ వజ్జల
* హిందూపూర్ - సమాద్ షాహీన్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్