12.5 కిలోల గంజాయి పట్టివేత

51చూసినవారు
12.5 కిలోల గంజాయి పట్టివేత
పోలీసులు రూ. 3, 12, 500 విలువైన 12. 5 కిలోల గంజాయిని గురువారం స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు మండలలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేయడంతో గంజాయి రవాణా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్