బూర్గంపాడులో అధ్వాన్నంగా ఆర్‌అండ్‌బి రోడ్డు

67చూసినవారు
బూర్గంపాడులో అధ్వాన్నంగా ఆర్‌అండ్‌బి రోడ్డు
బూర్గంపాడు మండల కేంద్రం నుండి సారపాక, తాళ్ళ గోమ్మూరు వైపు వెళ్లే ఆర్ అండ్ బి రోడ్ చాలాచోట్ల గుంతలు పడి, అధ్వానంగా మారింది. గుంతలు పడి, ఆ రోడ్డుపై ప్రయాణం నరకయాతనగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ రోడ్డు ద్వారా పాల్వంచ, కొత్తగూడెం ఖమ్మం, నిత్యం ప్రయాణికులు వెళతారని ఈ రోడ్డును మరమ్మతు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్