బట్టుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

76చూసినవారు
బట్టుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలో బట్టుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పిల్లలు బతుకమ్మ పాటలకు డాన్సులు వేస్తూ ఎంతో సరదాగా ఆడారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుమతి, అశోక్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం టి మోహన్ బాబు, టీచర్స్ సైదుల్, శోభ, అపర్ణ, సుజాత, సరస్వతి, పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్