భద్రాద్రి: భద్రత నియమాలు పాటించాలి: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్

70చూసినవారు
భద్రాద్రి: భద్రత  నియమాలు పాటించాలి: మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం సారపాక రా మెటీరియల్ కార్యాలయం నందు శుక్రవారం ట్రాక్టర్ల డ్రైవర్స్, కాంట్రాక్టర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రమాదాలు లేని సమాజంగా తయారవ్వాలని భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. తల్లి జన్మనిస్తుందని హెల్మెట్ పునర్జన్మణిస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్