సారపాకలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

54చూసినవారు
సారపాకలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన కూడలిలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ భూస్వామిపెత్తం దార్లపై, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిందన్నారు. ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీనవర్గాలు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్