పేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే

66చూసినవారు
పేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే
పేదలకు సీఎం సహాయ నిధి ఓ వరమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మణుగూరు, అశ్వాపురం మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడేవారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్