మొసలి కలకలం

73చూసినవారు
బూర్గంపహాడ్ మండలం సారపాక, రెడ్డిపాలెం గ్రామాల మధ్యగల కలవర్ట్ నీటిలో మొసలి సోమవారం కలకాలం రేపింది. నీటిలో మొసలి కదులుతుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడంతో ఆ ప్రవాహంలో మొసలి కొట్టుకొచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్