వావ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందజేత..

70చూసినవారు
వావ్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో బహుమతులు అందజేత..
బూర్గంపాడు మండలం సారపాకలో శుక్రవారం (ఐటిసి)ఈశ్రీ ఫౌండేషన్ వావ్ స్వచ్ఛంద సేవ సంస్థ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో తడి, పొడి చెత్త వేరు చేయు పద్దతి విధానంపై పోటీ నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వావ్ సంస్థ కోఆర్డినేటర్ రమ్య, రోజా, సౌమ్య, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్