బూర్గంపాడులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

70చూసినవారు
బూర్గంపాడులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బూర్గంపాడులో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారతదేశ స్వాతంత్య్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన అమర యోధుల త్యాగాలను నాయకులు స్మరించుకున్నారు. ప్రతిఒక్కరూ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్