మణుగూరు: సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలులో పాల్గొన్న ఎమ్మెల్యే

81చూసినవారు
మణుగూరు మండలం రామానుజరం గ్రామంలో నిర్వహించిన సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం వెంకటేశ్వర్లు శనివారం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కావడం చాలా సంతోషకరమని, కమ్యూనిస్టు పార్టీ అంటే పేద ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ అని నాకు కమ్యూనిస్టు పార్టీ అంటే ఎంతో అభిమానం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్