ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం

592చూసినవారు
ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కాచనపల్లి గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల నందు ఆళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనారోగ్యంగా ఉన్న వసతి గృహ విద్యార్థినులకు వైద్య పరీక్ష నిర్వహించి, మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెటర్నల్ చైల్డ్ హెల్త్ వైద్యాధికారి డాక్టర్ రాములు,హెల్త్ సూపర్వైజర్ రమేష్ బాబు, హెల్త్ అసిస్టెంట్ నరేష్, ఆశ కార్యకర్త శిరోమణి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఓడిఎఫ్ పై క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించిన బృందం
http://bit.ly/2TXbHZP

అతిథి అధ్యాపక పోస్టులు దరఖాస్తులు ఆహ్వానం
http://bit.ly/2NwOVah

ములకలపల్లి మండలం మూకమమీడిలో భారీ వర్షం
http://bit.ly/2TVyLrQ

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్