ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

79చూసినవారు
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ఆదివాసి సమాజానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఆదివాసీ వీరులకు నివాళులు అర్పించాలని కోరారు. అంతరించిపోతున్న ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని సూచించారు. ఆదివాసి గిరిజన సంఘాలు వేడుకలు ఘనంగా జరపాలని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్