వర్కర్లకు పిఎఫ్ అమలుపై అధికారులు తనిఖీలు చేపట్టాలి

65చూసినవారు
వర్కర్లకు పిఎఫ్ అమలుపై అధికారులు తనిఖీలు చేపట్టాలి
మణుగూరు సింగరేణి ఓసి కంపెనీలో వర్కర్లకు పిఎఫ్ అమలుపై అధికారులు తనిఖీలు చేపట్టాలని సామాజిక కార్యకర్త కర్నే బాబురావు సింగరేణి అధికారులను కోరారు. గురువారం ఏరియా జిఎం శ్యాంసుందర్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. సింగరేణిలో పనిచేస్తున్న ఓసి కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఇటీవల వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టి న్యాయం చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్